Sunday, May 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రధాని మోడీ సభకు భారీగా తరిలిన సోమూర్ ప్రజలు

ప్రధాని మోడీ సభకు భారీగా తరిలిన సోమూర్ ప్రజలు

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
ఆదివారం హైదరాబాద్ లోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభకు మద్నూర్ మండలంలోని సోమూరు గ్రామ సర్పంచ్ సంగ్రామ్ పటేల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కు సోమూర్ గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ దేశ ప్రజల కోసం సురక్షితమైన పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. ఆయన పాలన దేశ ప్రజలను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళుతున్నారని తెలిపారు. ఇందులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు భారీగా వెళ్ళి సభను జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -