నవతెలంగాణ – ఆర్మూర్
ఆలూరు మండలంలోనిమచ్చర్ల గ్రామంలో లక్మి బాలాగౌడ్ ,తలారి బుచ్చమ్మ గంగారం,ప్రమీల శాంసన్ దంపతులఇందిరమ్మ ఇండ్లు గృహప్రవేశం బుధవారం నిర్వహించినారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పాల్గొని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారు దంపతులకు నూతన వస్త్రాలు బహుకరించినారు. ఈ సందర్భంగా వినయ్ కుమార్ రెడ్డి ని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు చాలువతో సత్కరించినారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు జితేందర్ , మాజీ ఎం పి టి సి సంజీవ్ డైరెక్టర్ ఉషణ్ణ,కౌన్సిలర్లు శాల ప్రసాద్ ,గంగూలీ , సృజన్ డైరెక్టర్ వాసు కాంగ్రెస్ నాయకులు దామోదర్ జిమ్మీ రవి ,చిట్టి రెడ్డి వెంకట్రావు ,మారుతి రెడ్డి ,అజ్జు బాయ్ , రవికాంత్ రెడ్డి శివ కృష్ణ తదితర కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అనుచరులు పాల్గొన్నారు.
మచ్చర్లలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



