Thursday, May 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కల్యాణోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే 

కల్యాణోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే 

- Advertisement -

నవతెలంగాణ – సదాశివ నగర్ :  మండలంలోని అడ్లూరు ఎల్లారెడ్డి లో నూతనంగా నిర్మించిన శివాలయం ప్రారంభోత్సవం కల్యాణోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -