Thursday, May 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నాగులపల్లి నర్సమ్మ కుటుంబానికి అండగా ఉంటాం...

నాగులపల్లి నర్సమ్మ కుటుంబానికి అండగా ఉంటాం…

- Advertisement -

నవతెలంగాణ – తొగుట
నాగులపల్లి నర్సమ్మ కుటుంబానికి అండగా ఉంటా మని ఇందిరమ్మ కమిటీ సభ్యులు పంది రాజు అన్నారు. గురువారం మండలంలోని వెంకట్రావు  పేట గ్రామంలో ఇటీవల మరణించిన నాగులపల్లి నర్సమ్మ కుటుంబాన్ని ఇందిరమ్మ కమిటీ సభ్యుల తో కలిసి పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు. రూ. 3 వేలు ఆర్థిక సహాయం అందించారు. ప్రభుత్వ పరంగా కుటుం బాన్ని ఆదుకుంటామని అన్నారు.

కుటుంబ పెద్ద ను కోల్పోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పరామర్శించిన వారిలో గ్రామ పార్టీ అధ్యక్షులు బండారు రమేష్ గౌడ్, మండల ఉపా ధ్యక్షుడు బెజ్జనబోయిన అనిల్, వార్డు సభ్యులు కల్లేపు భాను చందర్, నాయకులు బెజ్జనమైన రాములు, జంగపల్లి ఆంజనేయులు, వడ్డే నర్సిం లు, నాగులపల్లి బాలయ్య, నాగులపల్లి స్వామి, నాగులపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -