- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ముంబైలోని ఓ నివాస భవనంపై కాల్పులు జరిగిన ఘటనలో బాలీవుడ్ నటుడు కమాల్ ఆర్ ఖాన్ (KRK)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జనవరి 18న జరిగిన ఈ ఘటనపై దర్యాప్తు అనంతరం, కమాల్ ఆర్ ఖాన్ తన లైసెన్స్డ్ గన్ను శుభ్రం చేసి, పరీక్షించేందుకు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్లు అంగీకరించారు. పోలీసులు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఈయన వివాదాస్పద రివ్యూలతో
- Advertisement -



