Friday, May 15, 2026
E-PAPER
Homeఆదిలాబాద్కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ

కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ

- Advertisement -

నవతెలంగాణ-జన్నారం: పోనకల్ గ్రామపంచాయతీలోని ఆశ్రమ పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా ఆశ్రమ పాఠశాల కాంపౌండ్ వాల్‌ను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాలలు ప్రారంభానికి ముందే ప్రహరీ గోడ నిర్మాణాన్ని పూర్తిచేసి విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు.
కార్యక్రమంలో తహసీల్దార్ బక్కాయ, ఎంపిడిఓ ఉమర్ షరీఫ్, మార్కెట్ కమిటీ, AMC చైర్మెన్ లక్ష్మినారాయణ,మాజీ సర్పంచ్ జక్కు భూమేష్,వార్డు సభ్యులు మోసిన్,పంచాయతీ కార్యదర్శి రాహుల్, బిల్ కలెక్టర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -