Friday, July 31, 2026
E-PAPER
Homeజిల్లాలుసీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేసిన జుక్కల్ ఎమ్మెల్యే

సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేసిన జుక్కల్ ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత రావు తన కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శుక్రవారం వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను అందజేసి, వివాహ వేడుకకు విచ్చేయాల్సిందిగా సాదరంగా ఆహ్వానించారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించినట్టు ఎమ్మెల్యే తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -