Tuesday, September 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతురాలి కుటుంబానికి చేయుత.

మృతురాలి కుటుంబానికి చేయుత.

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు.
మండలంలోని పెద్దతూoడ్ల గ్రామానికి చెందిన వోణపాకల రామమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది.శుక్రవారం గ్రామ సర్పంచ్ బండారి నర్సింగం,మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు మృతురాలి కుటుంబాన్ని పరమర్షించి ఓదార్చారు.అధైర్య పడొద్దని ఆర్థికంగా రూ.5 వేలు అందజేసి చేయుతనిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తాళ్ల రవిందర్,వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -