Sunday, May 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నెల పాటు అఖండ హరినామ సప్త ప్రారంభం

నెల పాటు అఖండ హరినామ సప్త ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
మూడు రాష్ట్రాల సరిహద్దులో గల పుణ్యక్షేత్రమైన మద్నూర్ సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయంలో నెల రోజులపాటు అఖండ హరినామ సప్త ఆదివారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం దేవాదాయ ధర్మాదాయ శాఖ, ఆలయ కమిటీ చైర్మన్ రామ్ పటేల్, సలాబత్పూర్ గ్రామ సర్పంచ్ దిగంబర్, దేవాదాయ ధర్మాదాయ శాఖ పాలకవర్గం ఆధ్వర్యంలో మొదలైంది. కార్యక్రమానికి మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధరాస్ సాయిలు, హెచ్ కేలూర్ సర్పంచ్ జీ లక్ష్మణ్, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ నర్సింలు గౌడ్, ఆలయ కమిటీ ధర్మకర్త తోట నాగనాథ్, నాందేవ్ మహారాజ్, సంగయ్యప్ప ,గంగాధర్ ,ఆలయ పూజారులు భజన మండలి భక్తులు ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -