Sunday, May 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తాళ్లపల్లి అశోక్ మరణం బాధాకరం 

తాళ్లపల్లి అశోక్ మరణం బాధాకరం 

- Advertisement -

మేచరాజుపల్లి గ్రామ ఉపసర్పంచ్ తాళ్లపల్లి వెంకన్న గౌడ్ 
నవతెలంగాణ-నెల్లికుదురు 

తాళ్లపల్లి అశోక్ మరణం చాలా బాధాకరమని మేచరాజుపల్లి గ్రామ ఉప సర్పంచ్ తాళ్లపల్లి వెంకన్న గౌడ్ అన్నారు. ఆయన స్వగృహం మామునూరు గ్రామంలో అనే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించే కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాళ్లపల్లి అశోక్ గౌడ్ ఆ ప్రాంత అభివృద్ధికి ఎంతగానో కృషి చేశాడని కొనియాడారు. ఆయన కుటుంబాన్ని ఆదుకునేందుకు మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు గుంశవలి (మాజీ గౌడ సంఘం సర్పంచ్), వీరన్న గౌడ్(రిటైర్డ్ కండక్టర్), కోటగిరి అశోక్, దేవేందర్, రమేష్, వీరన్న, కుటికంటి కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -