- Advertisement -
నవతెలంగాణ- కమ్మర్ పల్లి
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా బోనగిరి భాస్కర్ నియమితులయ్యారు. మండలంలోని ఉప్లూర్ గ్రామానికి చెందిన బోనగిరి భాస్కర్ ను మండల అధ్యక్షులుగా నియమిస్తూ టిపిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఈ మేరకు ఆదివారం నియామక ఉత్తర్వులను జారీ చేశారు. తనపై నమ్మకం నుంచి మండల అధ్యక్షులుగా నియమించిన రాష్ట్ర జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామానికి చెందిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పలువురు కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
- Advertisement -



