Monday, May 18, 2026
E-PAPER

రైతు

- Advertisement -

రైతు రాజ్యన రాలిపోతుండుఆత్మలేని దేశంలో ఆరిపోతుండుభూమి దున్ని బువ్వ సృష్టించినాడుఅప్పులతో రైతు అంతమవుతుండుమరణించి మట్టిలో కలిసిపోతుందిఅందని పథకాలు హామీలు లోకంలో తడిసిన ధాన్యంతాను తనువు పెట్టి పండించిన పంట గింజలుతడుస్తుంటే మనుసు తల్లడిల్లిందికంట్లో కారుతున్న కన్నీటి చుక్కలురాలుతున్న రైతు రక్తపు చుక్కలుదేవరపాగ
కృష్ణయ్య, 9963449579

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -