ఈ నెల 19 న సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతి, కాన్పరెన్స్ హాలులో చలం సాహిత్య స్మారకోపన్యాస సభ జరుగుతుంది. ఎన్.వేణుగోపాల్, కుప్పిలి పద్మ, డా. ఏనుగు నరసింహారెడ్డి, భండారు విజయ, జ్వలిత, అరుణ ధూళిపాల, ఐనంపూడి శ్రీలక్ష్మి, గడ్డం సులోచన పాల్గొంటారు. -డా. నాళేశ్వరం శంకరం కన్వీనర్
‘ కథా ఖమ్మం ‘ పురస్కారానికి ఆహ్వానం
‘ కథా ఖమ్మం ‘ తెలంగాణ పురస్కారం – 26 పురస్కారానికిగాను గత రెండు సంవత్సరాలలో అంటే సెప్టెంబర్ 2024 – ఆగష్టు 2026 నడుమ ప్రచురితమైన సంపుటులను 31 ఆగష్టు 2026 లోగా సంపుటి 5 ప్రతులను ”డా.ధరణికోట రమేష్ కుమార్, వేదిక ఫంక్షన్ హాల్ ఇల్లందు క్రాస్ రోడ్ ఖమ్మం” చిరునామాకు పంపాలి. – డా.ధరణికోట రమేష్ కుమార్, ఖమ్మం స్ఫూర్తి}
జీవజలం చలం సాహిత్య స్మారకోపన్యాస సభ
పలమనేరు సృజన సాహితీ పురస్కారం – 2025ను యాకూబ్ కు పలమనేరు కళా మందిరంలో జూన్ 7వ తేదీ ఆదివారం జరిగే సాహితీ కార్యక్రమంలో అవార్డు ప్రదానం ఉంటుంది. సభలో సీతారాం, పల్లిపట్టు నాగరాజు ప్రసంగిస్తారు.
పలమనేరు బాలాజి, 9440995010
జీవజలం చలం సాహిత్య స్మారకోపన్యాస సభ
- Advertisement -
- Advertisement -

