Monday, May 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చిలుకూరి శ్రీనివాస్ కు సన్మానం

చిలుకూరి శ్రీనివాస్ కు సన్మానం

- Advertisement -

 నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి ఎంపీడీవో గా పనిచేసిన చిలుకూరి శ్రీనివాస్ ఎంపీడీవో నుండి డిప్యూటీ సీఈవోగా పదోన్నతి పై వెళ్లినందున సోమవారం భువనగిరి మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు వీడ్కోలు ఆత్మీయ సన్మాన సభను ఏర్పాటు చేశారు.ఈ  సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆయన సేవలను కొనియాడారు. అనంతరం ఆయనను అధికారులు, సర్పంచులు ఘనంగా శాలువాతో సన్మానించారు. 

ఆత్మీయ సన్మాన సభకు సీఈవో శోభ రాణి,  మండల ప్రత్యేక అధికారి శ్యాంసుందర్, టీజీవో రాష్ట్ర అసోసియేషన్ మందడి ఉపేందర్ రెడ్డి ,రాష్ట్ర పంచాయతీరాజ్ మినిస్ట్రీ రియల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి, ,యాదాద్రి జిల్లా ఎంపీడీవోల సంఘం అధ్యక్షులు వై శ్రీనివాస్ రెడ్డి  ,యాదాద్రి జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి , అదనపు డి ఆర్ డి ఓ సురేష్ , ఇంచార్జి ఎంపీడీవో దినకర్, సర్పంచ్లు, నాయకులు  జక్క రాఘవేందర్ రెడ్డి, ర్యాకల సంతోషా శ్రీనివాస్, జనగాం పాండు, అతికము అరుణ   లక్ష్మీనారాయణ గౌడ్, ఓం ప్రకాష్ గౌడ్, గోదా శ్రీనివాస్ గౌడ్, కార్యాలయ సూపరింటెండ్ శ్రీధర్ , సన్మాన గ్రహీత చిలుకూరు శ్రీనివాస్, గౌరవ సర్పంచులు, మండలాధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -