మలేషియా మాస్టర్స్ టోర్నీ
కౌలాలంపూర్ : మలేషియా మాస్టర్స్ సూపర్ 500టోర్నమెంట్‌లోఅస్మిత్ చాలీహ ప్రధాన టోర్నీకి అర్హత సాధించింది.మంగళవారం జరిగిన అర్హత మ్యాచ్ లో అస్మిత్21-23, 21-16, 21-16తో పి.వై.పి(చైనీస్ తైపీ)పై చెమటోడ్చి నెగ్గింది.తొలి గేమ్ ను పోటాపోటీగా తలపడి ఓడిన అస్మిత్..ఆ తర్వాత రెండు గేమ్ లను చేజిక్కించుకొని ప్రధాన టోర్నీకి అర్హత సాధించడం విశేషం.ఇక మహిళల డబుల్స్ లో ఆర్తీ భట్-గౌతమ్ జంట 15-21, 21-17, 17-21తో సింగపూర్ జంట చేతిలో పరాజయం పాలవ్వగా..మహిళల సింగిల్స్ లో ఆకర్షీ కశ్యప్ మూడుసెట్ల హోరా హోరీ పోరులో పరాజయం పాలైంది.ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ఆకర్షీ కశ్యప్ 21-15తో తొలి గేమ్ చేజిక్కించుకున్నా..ఆ తర్వాత రెండు గేమ్లను 20-22, 7-21తో చేజార్చుకొని ఓటమిపాలైంది.బుధవారం నుంచి ప్రధాన టోర్నీ మ్యాచ్ లు ప్రారం కానుండగా..భారత సీనియర్ ఆటగాళ్లంతా ఈ టోర్నీకి దూరంగా ఉన్నారు.పురుషుల సింగిల్స్ లో లక్ష్యసేన్ మాత్రమే బరిలో దిగుతున్న విషయం తెలిసిందే.
హంసకరుణన్-
అర్జున్ జోడీ సంచలనం పురుషుల డబుల్స్‌లో హంసకరుణన్ – అర్జున్ జోడీ సంచలన విజయంతో ఏడో సీడ్ పొపోవ్ సోదరులకు చెక్ పెట్టింది.దీతో థామస్ కప్ సెమీఫైనల్లో ఎదురైన ఓటమికి బదులు రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు.భారత ద్వయం హరిహరన్ – అర్జున్ ధాటికి క్రిస్టో పొపోవ్ – తొమా జూనియర్ పొపోవ్(ఫ్రాన్స్)వరస సెట్లలో 21-19, 21-15తో ఓడించారు.తర్వాతి మ్యాచ్‌లో లియో రాలీ కర్నాండో – డానియెల్ మార్టిన్ (ఇండేనేషియా)లేదా హు కె యువాన్ – లిన్ గ్జియాంగ్ యూ(చైనా)జోడీతో భారత ద్వయం తలపడ
అస్మిత్ చాలీహా అర్హత
- Advertisement -
- Advertisement -



