- Advertisement -
నవతెలంగాణ-జక్రాన్ పల్లి
మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో ఉపాధి హామి కూలీలకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని అవగాహన కల్పిస్తూ స్టీల్ టిఫిన్ బాక్స్ లు సర్పంచ్ చింత ప్రియాంక మహేష్ ఆధ్వర్యంలో జక్రాన్పల్లి ఎంపీడీవో సతీష్ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో టిఏ రాంబాబు గ్రామకార్యదర్శి దీప్తి గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది.
- Advertisement -



