Thursday, May 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధి కూలీలకు టిఫిన్ బాక్స్లుఅందజేసిన ఎంపీడీవో సతీష్ కుమార్ 

ఉపాధి కూలీలకు టిఫిన్ బాక్స్లుఅందజేసిన ఎంపీడీవో సతీష్ కుమార్ 

- Advertisement -

నవతెలంగాణ-జక్రాన్ పల్లి 
మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో ఉపాధి హామి కూలీలకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని అవగాహన కల్పిస్తూ స్టీల్ టిఫిన్ బాక్స్ లు సర్పంచ్ చింత ప్రియాంక మహేష్ ఆధ్వర్యంలో జక్రాన్పల్లి ఎంపీడీవో సతీష్ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో టిఏ రాంబాబు గ్రామకార్యదర్శి దీప్తి గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -