Thursday, May 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆశ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం 

ఆశ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ : పట్టణంలోని పెర్కిట్ ప్రైమ్ ఆశ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో గురువారం శ్రీరామ కాలనీ కమ్యూనిటీ హాల్ 23 వ వార్డు యందు ఉచిత వైద్య శిబిరం నిర్వహించినారు. ఈ సందర్భంగా గుండె వైద్య నిపుణులు డాక్టర్ అజీజ్, మెదడు వైద్య నిపుణురాలు అపర్ణ తదితరులు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించినారు. ల్యాబ్ టెస్ట్, ఈసీజీ, బీపీ, షుగర్, టుడి ఈకో తదితర పరీక్షలు నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ బొట్టు రాజు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -