Friday, May 22, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికాలో కాల్పుల కలకలం.. 25 మంది మృతి

అమెరికాలో కాల్పుల కలకలం.. 25 మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : మధ్య అమెరికాలోని హోండూరస్‌లో జరిగిన రెండు వేర్వేరు కాల్పుల ఘటనల్లో మొత్తం 25 మంది మృతి చెందారు. ట్రుజిల్లో ప్రాంతంలోని ఓ తోటలో కార్మికులపై దుండగులు కాల్పులు జరపగా 19 మంది ప్రాణాలు కోల్పోయారు. భూవివాదాల నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లు సమాచారం. మరోవైపు గ్వాటెమాలా సరిహద్దు సమీపంలో పోలీస్ కాన్వాయ్‌పై జరిగిన కాల్పుల్లో ఆరుగురు పోలీసులు మృతి చెందారు. ఈ రెండు ఘటనలపై ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -