- Advertisement -
నవతెలంగాణ-ఆర్మూర్
నూతన ఖానాపూర్ గ్రామంలో హనుమాన్ దేవాలయం నిర్మించుటకు జిల్లా నుండి దేవాలయ శాఖ అధికారులు కమలా, సిబ్బంది హనుమాన్ దేవాలయము నిర్మించుటకు స్థలాన్ని పరిశీలించారు. ఎస్ఆర్ఎస్పి నుండి వచ్చిన డబ్బులతో నిర్మించి ఇస్తాం అని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లోకా అశోక్ రెడ్డి, మాజీ సర్పంచ్ సింగిరెడ్డి మోహన్, సుంకరి రవికుమార్, రాజు కార్యక్రమంలో పాల్గొన్నారు. మంజూరు చేయించిన నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -



