- Advertisement -
నవతెలంగాణ-ఆర్మూర్: మండలంలోని అంకాపూర్ గ్రామ పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో 585 మార్కులు సాధించిన రామ్ చరణ్ తేజను శాలువా పూలమాలతో సన్మానించినారు. ఈ సందర్భంగా విద్యార్థులందరు ఇలాంటి ప్రతిభాపాటవాలు ప్రదర్శించి అంకాపూర్‌కు పేరు ప్రఖ్యాతలు తేవాలని పూర్వ విద్యార్థులు(1998-99) కోరారు.
- Advertisement -



