Saturday, July 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గోడ గడియారాల పంపిణీ

గోడ గడియారాల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూరు పట్టణ కేంద్రంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకున్న 13 మంది లబ్ధిదారులకు గోడ గడియారాలను గ్రామ సర్పంచ్ శ్రీమతి బాల్యాల రేఖ సుదర్శన్, ఉపసర్పంచ్ దుంపల మోహన్‌రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను అభినందిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుదర్శన్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి మహేష్ గౌడ్, గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -