Saturday, July 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రామ మందిర నిర్మాణానికి రూ.2 లక్షల విరాళం

రామ మందిర నిర్మాణానికి రూ.2 లక్షల విరాళం

- Advertisement -

నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని రామేశ్వర్‌పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించబడుతున్న శ్రీరామ మందిరానికి ప్రముఖ వ్యాపారవేత్త తిమ్మయ్య గారి వేణుగోపాల్ రెడ్డి రూ.2 లక్షల విరాళం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి దాతను శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు.  

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -