- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు: దక్షిణ ఖాసిగా పేరుపొందిన కాళేశ్వర-ముక్తేశ్వర సరస్వతి పుస్కరాలకు వెళుతున్న సందర్శకులకు మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు, దుద్దిల్ల శ్రీనుబాబు ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ ఎస్టీసెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి లకవత్ సవేందర్ ఆధ్వర్యంలో 500 పులిహోర ప్యాకెట్లు, 500 మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అయిత రాజిరెడ్డి, బోయిని రాజయ్య యాదవ్, మాజీ కొప్సన్ కలింవోద్దీన్, లాకావత్ తిరుపతి, మహేందర్ పావిరాల లక్ష్మన్, విష్ణువర్ధన్, శ్రీనివాసరెడ్డి, శేషి, బాపురెడ్డి, రవీందర్ రావు, రాహుల్, తిరుమల్, అజయ్, రాజు యల్. రాజు పాల్గొన్నారు.
- Advertisement -