- Advertisement -
నవతెలంగాణ-ఆలేరు టౌన్
ఆలేరు పట్టణంలో శ్రీ కనక దుర్గాదేవి 11వ వార్షికోత్సవం, తేదీ 25, 26, 27 తేదీలలో జరుగు వేడుకలకు ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి, సునీత మహేందర్రెడ్డిని ఆలయ కమిటీ చైర్మన్ కొలుపులరినాథ్ ఆహ్వానించారు. అదేవిధంగా వారికి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేష్, సెక్రెటరీ జనరల్ కుండె సంపత్, కౌన్సిలర్ యాట శివ, మొరిగాడి వెంకటేష్, పంతం కృష్ణ, పాషికంటి శ్రీనివాస్,ఆడేపు బాలస్వామి, బిజన మధు, బేతి రాములు, ఎల్లయ్య, ఎండి ఫయాజ్, నాగరాజు, టీంకు తదితరులు పాల్గొనారు.
- Advertisement -



