- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: అథ్లెటిక్స్‌లో మరో రెండు అంతర్జాతీయ ఈవెంట్లకు భారత్ ఆతిథ్యమివ్వనుంది. చండీగఢ్ వేదికగా వచ్చే ఏడాది (2027) ఆసియా రిలే చాంపియన్‌షిప్ జరగనుంది. అలాగే 2028లో జరిగే ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌పనకు భువనేశ్వర్ వేదిక కానుంది.
- Advertisement -



