Thursday, May 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా ఈద్ -ఉల్ -అజ్హా వేడుకలు 

ఘనంగా ఈద్ -ఉల్ -అజ్హా వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి : డిచ్ పల్లి, ఇందల్ వాయి మండల కేంద్రలతో పాటు ఆయా గ్రామాలలో గురువారం ఈద్ -ఉల్ – అజ్హా పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈద్గాల వద్ద కు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ నిర్వాహకులు, గ్రామ పంచాయతీ లో ఆధ్వర్యంలో ఏర్పాట్లు‌ చేశారు.ఈ పండుగ ప్రశాంతంగా జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -