Friday, May 29, 2026
E-PAPER
Homeతాజా వార్తలుబండి భగీరథ్ పోలీస్ కస్టడీ..నేటితో ముగింపు

బండి భగీరథ్ పోలీస్ కస్టడీ..నేటితో ముగింపు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: పోక్సో కేసులో అరెస్టైన బండి భగీరథ్ పోలీస్ కస్టడీ నేటితో ముగియనుంది. ఈ కేసులో భాగంగా గత రెండు రోజులుగా పోలీసులు భగీరథ్‌ను కస్టడీలోకి తీసుకుని పలు ముఖ్య అంశాలపై విచారణ నిర్వహించారు. డిజిటల్ ఆధారాలు, కాల్ డేటా, ఇతర వివరాలపై అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. కస్టడీ ముగియడంతో భగీరథ్‌ను నేడు కోర్టులో హాజరుపరచనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -