Saturday, February 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొయ్యుర్ సర్పంచ్ కు ఘన సన్మానం

కొయ్యుర్ సర్పంచ్ కు ఘన సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొయ్యుర్ గ్రామ సర్పంచ్ కొండ రాజమ్మకు మండల ఎంపీడీఓ క్రాంతికుమార్, సూపర్ డెంట్ శ్రీరామమూర్తిలు శుక్రవారం మండల కేంద్రమైన తాడిచెర్ల మండల పరిషత్ కార్యాలయంలో శాలువాతో సత్కారం చేశారు. ఇందుకు సర్పంచ్ ఎంపీడీఓ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించాలని సర్పంచ్ కోరగా ఎంపీడీఓ సానుకూలంగా స్పందించినట్లుగా తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -