Saturday, June 6, 2026
E-PAPER
Homeక్రైమ్పంజాబ్‌లో ఘోర ప్ర‌మాదం..తొమ్మిది మంది మృతి

పంజాబ్‌లో ఘోర ప్ర‌మాదం..తొమ్మిది మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ట్రక్కు, జీపు ఢీకొన్నగా తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మంది వరకు గాయపడ్డారని అధికారులు శనివారం తెలిపారు.కుటుంబ సభ్యుడి అస్థికలను నిమజ్జనం చేయడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర సేవల సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై స్థానిక అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -