Monday, June 8, 2026
E-PAPER
Homeఆటలుఉత్సాహంగా అవంతిక తెలంగాణ రన్‌

ఉత్సాహంగా అవంతిక తెలంగాణ రన్‌

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల స్ఫూర్తిని ప్రజల్లో నింపుతూ.. తెలంగాణ ఫిట్‌నెస్‌ సంస్కృతిని చాటిచెప్పే వార్షిక ఉత్సవంగా నిర్వహించిన అవంతిక తెలంగాణ రన్‌ ఉల్లాసంగా ఉత్సాహంగా సాగింది. ఆదివారం హైదరాబాద్‌లోని నెక్లస్‌ రోడ్‌లో వద్ద నిర్వహించిన హాఫ్‌ మారథాన్‌ (21 కిమీ) సహా 10కె, 5కె, 2కె విభాగాల్లో వేలాది మంది రన్నర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. అవంతిక కన్‌స్ట్రక్షన్స్ ఎండీ యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి, సోసైటీ ఫర్‌ తెలంగాణ రన్నర్స్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌లు రన్‌లో విజేతలకు నిలిచిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -