- Advertisement -
నవతెలంగాణ-సదాశివ నగర్
కామారెడ్డి జిల్లా నూతన డీఎస్పీ మధుసూధన్ ను సోమవారం తెలంగాణ ఉద్యమకారుల సంఘం జిల్లా అధ్యక్షులు బంటు భూమేష్ మర్యాదపూర్వకంగా కలిసినట్టు తెలిపారు. అదేవిధంగా డీఎస్పీకి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డీఎస్పీని శాలువాతో సన్మానించారు.
- Advertisement -



