Thursday, June 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళా సంఘం భవనాల నిర్మాణానికి భూమిపూజ 

మహిళా సంఘం భవనాల నిర్మాణానికి భూమిపూజ 

- Advertisement -

నవతెలంగాణ-బాల్కొండ 
మండల కేంద్రంలో గురువారం గ్రామ సర్పంచ్ గాండ్ల రాజేష్ ఆధ్వర్యంలో రెండు మహిళా సంఘ భవనాల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. ఈ సంఘ భవనాల నిర్మాణం ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా చేపడుతున్నట్లు పంచాయతీరాజ్ ఏఈ రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మోహన్, ఉప సర్పంచ్ గాండ్ల రాజేందర్, పాలకవర్గం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -