Saturday, June 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళా భవనానికి భూమి పూజ 

మహిళా భవనానికి భూమి పూజ 

- Advertisement -

మహిళలు అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాడమే కాంగ్రేస్ ధ్యేయం : ఆర్మూర్ చిన్న బాలరాజ్ 
నవతెలంగాణ – దర్పల్లి
మహిళలు అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే కాంగ్రేస్ పార్టీ ముఖ్య ఉద్దేశమని జిల్లా కాంగ్రేస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్ అన్నారు. శుక్రవారం అయన మండలంలోని వాడి గ్రామములో మహిళ భవన నిర్మాణానిమి అయన భూమి పూజ చేశారు. ఈసందర్బంగా అయన మాట్లాడుతూ రేవంత్ హయాంలో రాష్ట్రము అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రేస్ హయాంలో సమూచిత స్థానం కల్పించి అన్ని ప్రభుత్వ ఫలాలు అందించడం జరుగుతుందని అన్నరు. కార్యక్రమములో గ్రామ సర్పంచ్ కట్టా మోహన్, ఎంపిడిఓ లక్ష్మారెడ్డి, ఉపసర్పంచ్ కుందేలు నర్సయ్య, గ్రామ పెద్దలు రొండ్ల గంగారెడ్డి, జనార్దన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, వార్డు సభ్యులు, మహిళ సమాఖ్య సభ్యులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -