Monday, June 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మండల ఉపసర్పంచ్ సంఘం అధ్యక్షులుగా రాజశేఖర్ 

మండల ఉపసర్పంచ్ సంఘం అధ్యక్షులుగా రాజశేఖర్ 

- Advertisement -

నవతెలంగాణ-నవాబుపేట
మండల నూతన ఉపసర్పంచ్ సంఘాన్ని మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని జేజేఆర్ ఫంక్షన్ హాల్ లో రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నూతన అధ్యక్షులు రాజశేఖర్ తెలిపారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షులుగా బోవొళ్ళ రాజశేఖర్ ,ఉపాధ్యక్షులుగా దొబ్బలి కేశవ్ ,ప్రధాన కార్యదర్శిగా బ్యాగరీ ఆంజనేయులు,కార్యదర్శిగా ఎం.డీ.హజార్ అలీ కోశాధికారిగా గోవు నర్సిములు,మండల అధికార ప్రతినిధి గా ముష్టి శ్రీను ,గౌరవ అధ్యక్షులుగా బైండ్ల రాములు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపసర్పంచ్ ల అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు రాష్ట్ర నాయకులకు తనకు సహకరించిన ఉపసర్పంచ్ లకు ధన్యవాదాలు తెలిపారు. ఉపసర్పంచ్ లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -