- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: T20WC: చెన్నైలో నమీబీయాతో జరిగిన మ్యాచ్ లో యూఎస్ఏ 31 పరుగులతో విజయం సాధించింది. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబీయా ఆరంభంలో ధనాధన్ బ్యాటింగ్ చేసింది. తర్వాత గెలుపుకు కావాల్సిన రన్స్ ధాటిగా రాబట్టలేక చతికిపడిపోయింది. చివరకు 20 ఓవర్లలో 6 వికేట్లు కోల్పోయి 168 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో యూఎస్ఏ గెలుపు ఖాయమైంది.
- Advertisement -



