నవతెలంగాణ – హైదరాబాద్: అఫ్గానిస్థాన్తో జరుగుతున్న రెండో వన్డేలో టీమ్ఇండియా భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ 49.5 ఓవర్లలో 402 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ శుభ్మన్ గిల్ (154; 110 బంతుల్లో), ఇషాన్ కిషన్ (125; 79 బంతుల్లో) శతకాలు బాదారు. రోహిత్ శర్మ (48), శ్రేయస్ అయ్యర్ (26), వాషింగ్టన్ సుందర్ (19) పరుగులు చేశారు. అఫ్గాన్ బౌలర్లలో నంగేయాలియా 4, రషీద్ ఖాన్ 3, ఘజన్ఫర్, మహమ్మద్ సలీం ఒక్కో వికెట్ పడగొట్టారు. మొత్తంమీద లక్నో వేదికగా జరిగిన ఈ రెండో వన్డే మ్యాచ్లో శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్ ల సెంచరీల విధ్వంసం భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుంది. అఫ్గాన్ జట్టు ముందు 403 పరుగుల భారీ టార్గెట్ను టీమిండియా ఉంచింది. మన బౌలర్ల ఫామ్ చూస్తుంటే ఈ మ్యాచ్లో భారత్ భారీ విజయాన్ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
భారత్-అఫ్ఘాన్ 2nd ఓడీ: ఇండియా భారీ స్కోరు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



