Tuesday, February 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఒకే కుటుంబంలో ముగ్గురు పోలీసులు

ఒకే కుటుంబంలో ముగ్గురు పోలీసులు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని జుక్కల్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న నవీన్ చంద్ర కుటుంబీకులు మొత్తం ముగ్గురు పోలీసు శాఖలో ఉద్యోగం చేస్తూ రాష్ట్ర ప్రజలకు సేవలందిస్తున్నారు. ఈ సందర్భంగా ఇటీవలే సమ్మక్క సారక్క జాతరలో ముగ్గురు వేరువేరు ప్రాంతాల లోను విధి నిర్వహణలో ఉన్నారని తెలిసింది. ఉద్యోగరీత్యా విధులు నిర్వహిస్తున్న వీరందరూ జాతరలో బందోబస్తుకు వచ్చి తల్లి, కొడుకు , చెల్లి కలిసిన సందర్భంగా ఎంతో సంతోషంగా అహల్లాదంగా ఉందని కుటుంబీకులు అందరూ కలిసి వ్యక్తం చేసినట్టు తోటి శాఖలో పని విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై జుక్కల్ తెలియజేస్తూ తల్లి కానిస్టేబుల్ గా చెల్లెలు కూడా పీసీగా, కొడుకు నవీన్ చంద్ర జుక్కల్ ఎస్సైగా పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సమ్మక్క సారక్క జాతరలో బందోబస్తు నిర్వహణలో ఉన్న ముగ్గురికి స్థానికులు సన్మానించడం జరిగింది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -