Saturday, June 20, 2026
E-PAPER
Homeఆటలునోరు మూసుకున్నందుకు రెడ్‌ కార్డ్‌

నోరు మూసుకున్నందుకు రెడ్‌ కార్డ్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఫిఫా ప్రపంచకప్‌లో పరాగ్వే ఆటగాడు మిగెల్ అల్మిరాన్ ఒక చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. మైదానంలో నోటిని చేత్తో మూసుకుంటూ ప్రత్యర్థి ఆటగాడితో ఏదో మాట్లాడాడన్న కారణంతో అతడికి రెడ్ కార్డ్ పడింది. నూతన నిబంధనల ప్రకారం ఫిఫా ప్రపంచకప్‌లో ఈ తరహాలో రెడ్ కార్డ్ అందుకున్న తొలి ఆటగాడిగా మిగెల్ నిలిచాడు. ఇది క్రీడా చరిత్రలో ఒక అరుదైన సంఘటనగా నిలిచిపోయింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -