- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండల కేంద్రంలోని జిన్నావార్, పెద్ద ఏడ్గి గ్రామంలో వివాహ వేడుకలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జుక్కల్ నియోజకవర్గంలోని జుక్కల్ మండల కేంద్రంలోనీ లక్ష్మీ కల్యాణ మండపంలో, పెద్ద ఏడ్గి గ్రామంలో జరిగే వివాహ వేడుక కార్యక్రమంలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండేతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



