Thursday, August 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మొక్కలు నాటి సంరక్షించాలి: సర్పంచ్‌

మొక్కలు నాటి సంరక్షించాలి: సర్పంచ్‌

- Advertisement -

నవతెలంగాణ – బెజ్జంకి
ప్రతి ఒక్కరూ బాధ్యతగా పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని సర్పంచ్ ఎర్రల జానకి ప్రజలను కోరారు. గురువారం మండల పరిధిలోని గాగీళ్లపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన వన మహోత్సవంలో సర్పంచ్ జానకి గ్రామస్తులకు ఇంటింటా 5 మొక్కలు పంపిణి చేశారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -