Saturday, June 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శుభకార్యాలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే షిండే

శుభకార్యాలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే షిండే

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
జుక్కల్ మండల కేంద్రంలోని జిన్నావార్, పెద్ద ఏడ్గి గ్రామంలో వివాహ వేడుకలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జుక్కల్ నియోజకవర్గంలోని జుక్కల్ మండల కేంద్రంలోనీ లక్ష్మీ కల్యాణ మండపంలో, పెద్ద ఏడ్గి గ్రామంలో జరిగే వివాహ వేడుక కార్యక్రమంలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండేతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -