Sunday, June 21, 2026
E-PAPER
Homeజాతీయంనేడు ఢిల్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన

నేడు ఢిల్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : నేడు సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. మూడు రోజులపాటు ఆయన ఢిల్లీలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పెద్దలను సీఎం రేవంత్‌ కలిసే అవకాశం ఉంది. పలువురు కేంద్రమంత్రులను కూడా కలువనున్నారని సమాచారం. ఇప్పటికే మెట్రో రెండో దశ ఫేజ్‌పై కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్ లేఖ రాశారు. రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ అపాయింట్‌మెంట్ తీసుకోవాలని కిషన్‌రెడ్డిని సీఎం కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -