Sunday, June 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నామకరణోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

నామకరణోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్ 
మద్నూర్ మండలం సుల్తాన్ పేట్ లో ఆదివారం చిన్నారి నామకరణ మహోత్సవంలో  జుక్కల్ మాజీ ఎమ్మెల్యే శ్రీ హన్మంత్ షిండే పాల్గొని ఆశీర్వదించారు. బిచ్కుంద మండల మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నల్చర్ రాజు, మండల  బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బన్సి పటేల్,  బిఆర్ఎస్ పార్టీ సుల్తాన్ పేట్ గ్రామ అధ్యక్షులు స్థానిక సర్పంచ్ రాజేశ్వర్ గౌడ్, ఉప సర్పంచ్ బాలరాజు, నాయకులు రాజ్ కుమార్ పటేల్, బాబప్ప, సంజు మహారాజ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -