- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
నియోజకవర్గంలోని చిన్నాపూర్ గ్రామానికి చెందిన షేక్ హుల్వాన్ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స కోసం రూ.10లక్షల ఎల్వోసీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి శనివారం వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమానికి ఎమ్మెల్యే కృషి చేయడం అభినందనీయమని అన్నారు. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స బాగుంటుంది అని ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది అని అన్నారు.
- Advertisement -



