- Advertisement -
నవతెలంగాణ-జక్రాన్ పల్లి: మండల కేంద్రంలోని మాజీ ఎంపీటీసీ కుటుంబ సభ్యులను మాజీ జెడ్పీటీసీ తనూజ శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు.ఇటివల మాజీ ఎంపీటీసీ తలారి మరియ సతీష్ మామ రాములు మృతి చెందడంతో కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఆమె వెంట టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు భోజన్న, ది కొండ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
- Advertisement -



