- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్‌లోని మియాపూర్ జాతీయ రహదారిపై బీహెచ్ఈఎల్ నుంచి కూకట్‌పల్లి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఒక వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
- Advertisement -



