- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : టీ20 ప్రపంచకప్‌నుంచి నిష్క్రమించిన భారత్ మహిళల క్రికెట్ జట్టుకు గుడ్ న్యూస్. 2028 ఒలింపిక్ గేమ్స్‌కు మహిళల జట్టు అర్హత సాధించింది. ఈ మేరకు ఐసీసీ, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ధ్రువీకరించాయి. అమెరికాలోని లాస్ ఏంజెలెస్ వేదికగా 2028 ఒలింపిక్ గేమ్స్ జరగనున్నాయి.
- Advertisement -



