Monday, June 29, 2026
E-PAPER
Homeఆటలుఒలింపిక్స్‌.. అర్హత సాధించిన భారత్‌ క్రికెట్‌ మహిళల జట్టు

ఒలింపిక్స్‌.. అర్హత సాధించిన భారత్‌ క్రికెట్‌ మహిళల జట్టు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : టీ20 ప్రపంచకప్‌నుంచి నిష్క్రమించిన భారత్‌ మహిళల క్రికెట్‌ జట్టుకు గుడ్‌ న్యూస్‌. 2028 ఒలింపిక్‌ గేమ్స్‌కు మహిళల జట్టు అర్హత సాధించింది. ఈ మేరకు ఐసీసీ, ఇంటర్నేషనల్‌ ఒలింపిక్‌ కమిటీ ధ్రువీకరించాయి. అమెరికాలోని లాస్‌ ఏంజెలెస్‌ వేదికగా 2028 ఒలింపిక్‌ గేమ్స్‌ జరగనున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -