- Advertisement -
నవతెలంగాణ-ఆలేరు టౌను
తెలంగాణ మలిదశ ఉద్యమ కారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పూస శ్రీనివాస్ ఆధ్వర్యంలో, మంగళవారం ఆలేరు మండల మలిదశ ఉద్యమకారులు సమక్షంలో సంగం మండల కన్వీనర్ గా మొరిగాడి వెంకటేష్ నియమిస్తూ నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మలిదశ ఉద్యమకారులు ఆడెపు బాలస్వామి, రాచకొండ జనార్దన్, పిక్క శ్రీనివాస్, ఇక్కిరి శ్రీనివాస్, కర్రే అశోక్, జంపాల శ్రీనివాస్, చిరిగే శ్రీనివాస్, పసుపునూరి వీరేశం, రచ్చ రామనర్సయ్య, చెక్క వెంకటేష్, యేలుగల కుమారస్వామి, కడకంచి రాములు తదితరులు పాలొన్నారు.
- Advertisement -



